వెంటనేright now

అత్యవసర నంబర్లు · Emergency numbers

నంబర్ మీద నొక్కితే నేరుగా కాల్ వెళ్తుంది. ఈ పేజీని ఫోన్‌లో సేవ్ చేసుకోండి.Tap a number to call it. Save this page on your phone.

వినండిత్వరలోcoming soon
112అన్ని అత్యవసరాలుAll emergenciesపోలీస్, అగ్ని, అంబులెన్స్ — ఒకే నంబర్Police, fire, ambulance — one number108అంబులెన్స్Ambulance100పోలీస్Police101అగ్నిమాపక దళంFire104ఆరోగ్య సలహాHealth advice1098చైల్డ్‌లైన్ — పిల్లల రక్షణChildline181మహిళా హెల్ప్‌లైన్Women's helpline1912కరెంట్ ఫిర్యాదుPower complaintలైన్ తెగినా, స్తంభం పడినా వెంటనేFallen line or pole — call at once1962పశువుల అంబులెన్స్Animal ambulance

సర్పంచ్, కార్యదర్శి, ఆశా, అంగన్‌వాడీ, రేషన్ డీలర్ నంబర్లు పంచాయతీ నుంచి వచ్చాక ఇక్కడ చేరుస్తాం. తప్పు నంబర్ పెట్టడం కంటే ఖాళీగా ఉంచడం మేలు.The sarpanch, secretary, ASHA, anganwadi and ration dealer numbers go here once the panchayat confirms them. Better empty than wrong.

పైవి దేశవ్యాప్త, రాష్ట్ర హెల్ప్‌లైన్లు. ఏ నంబర్ అయినా మారితే పంచాయతీకి చెప్పండి, వెంటనే సరిచేస్తాం.These are national and state helplines. If any number changes, tell the panchayat and it will be corrected.